Product details
అందరికోసం పాటుపడుతూ తన అస్తిత్వాన్నే మర్చిపోతుంది స్త్రీ. ఆమెలో అనేక రకాల సామర్ధ్యాలు ఉన్నాయి. అనేక పార్శ్వాలు ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రమీలారాణి గారు రాసిన హృద్యమైన కథలివి.
Repati Velugu - రేపటి వెలుగు
రచన: ఈరంకి ప్రమీలారాణి
పేజీలు : 142
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- భమిడిపాటి పబ్లికేషన్స్
ధర : 100 రూ.
Similar products