Product details
“మా అమ్మ శపథాలు పట్టించుకోకు మావయ్యా! నీ ఊసేత్తితే గోదాట్లో దూకుతానంటది. ఎలకలమందో, గన్నేరుపప్పో తిని చచ్చిపోతానంటది. తనెలా చచ్చినాసరే నిన్ను విడిచిపెట్టను. నీకు తెల్సు మన బంధం ఇప్పటిది కాదు, అసలు ఈ జన్మది కాదు…” చిన్నప్పటినించీ తనతో కలిసి తిరిగిన తన మేనత్త కూతురు నీలమ్మ అలా అంటుంటే ఏం చెయ్యాలో, అసలామెకి ఎలా సమాధానం చెప్పాలో ఏమాత్రం అర్థంకావడంలేదు రవ్వలకొండకి….
Similar products