Product details
వద్దు కులమత వివక్ష… వద్దు ఆస్తుల అంతరం… వద్దు రౌడీల రాజ్యం… ఒద్దు అవినీతి పాలన… వద్దు కేంద్రానికి బానిసత్వం… లేవండి, తెలుగువీర పుత్రులు పిడికిళ్ళు ఎత్తండి, తెలుగు వీరాంగనలు నడికట్లు బిగించండి… అంటూ పిలుపునిచ్చి, మహానేతగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న ఎన్.టి.ఆర్ జీవిత ప్రస్తానం గురించిన ఆసక్తికరమైన అంశాలను ఈ పుస్తకంలో చదవండి.
NTR Punaruthanam - ఎన్.టి.ఆర్.పునరుత్థానం
రచన: త్రిపురనేని మహారథి
పేజీలు : 88
ప్రచురించిన సంవత్సరం- 2005
ప్రచురించిన సంస్థ- జయంతి పబ్లికేషన్స్
ధర : 40 రూ.
Similar products