Product details
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పతకాలు ప్రవేశపెట్టి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప నాయకుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారికి రచయత తన కవితలతో సమర్పించిన నివాళే – ఈ పుస్తకం.
Nivaali-నివాళి
రచన: డా.పి.వి.సుబ్బారావు
పేజీలు : 104
ప్రచురించిన సంవత్సరం- 2010
ప్రచురించిన సంస్థ- జయంతి పబ్లికేషన్స్
ధర : 100 రూ.
Similar products