Product details
సినీ దర్శకులు వంశీ గారు మనసును హత్తుకునే హృద్యమైన కథలు రాయడంలో మేటి. వారి కథల్లో నుంచి 25 మేటి కథలు ఈ పుస్తకంలో చదవండి.
Khacchitamga Naku Telusu - ఖచ్చితంగా నాకు తెలుసు
రచన: వంశీ
పేజీలు : 260
ప్రచురించిన సంవత్సరం- 2019
ప్రచురించిన సంస్థ- అన్వీక్షికి పబ్లికేషన్స్
ధర : 300 రూ.
Similar products