Product details
ఒక స్త్రీలో అనేక గూఢమైన శక్తులు, తత్వాలు ఇమిడి ఉంటాయి. సమయానుగుణంగా అవి వెలికి వస్తాయి. సృష్టికి మూలమైన స్త్రీ – లాలించే అమ్మ కాగలదు, అవసరమైనప్పుడు ఆదిశక్తి కాగలదు. ఒక స్త్రీ మనస్తత్వాన్ని సమగ్రంగా అవిష్కరించిన చక్కని కథల మాలిక ఇది.
Javaraali Kathalu - జవరాలి కథలు
రచన: గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి
పేజీలు : 196
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 150 రూ.
Similar products