Search for products..

Home / Categories / Novels /

Egire Pavurama - ఎగిరే పావురమా

Egire Pavurama - ఎగిరే పావురమా




Product details

నవల ఇతివృత్తానికి వస్తే… గాయత్రి అంగవికలురాలు, మూగది. పసితనంలోనే కన్నవారో, మరెవరో హోరున కురుస్తున్న వానలో దిక్కులేని అనాధగా వదిలిపెట్టడంతో, గంగన్నపాలెంలోని గాయత్రి అమ్మవారి గుడిలో పనిచేసుకునే తాత ఆ పసిగుడ్డుని చేరదీస్తాడు. “వేడుకున్నా పలకని ఆ దేవత కన్నా, పలకలేని నీ నవ్వులే చాలమ్మా” అంటూ ఆ పసిదానికి గుడిలోని అమ్మవారి పేరు గాయత్రి అని పెట్టుకొని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆమె జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందో ఈ‌నవల చదివి తెలుసుకోండి.

Egire Pavurama - ఎగిరే పావురమా

రచన: కోసూరి ఉమాభారతి
పేజీలు : 184
ప్రచురించిన సంవత్సరం-2014
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100రూ.


Similar products


Home

Cart

Account