Product details
ఒక సమస్యపై సరైన అవగాహన లేకపోవడమే ఆ సమస్యకు మూల కారణం ! ఎంతోమంది పసి బాలలపై జరుగుతున్న ఆకృత్యాలను గురించి విశేషంగా పరిశోధించి శ్రీదేవి గారు మనకు అందించిన చక్కని పుస్తకమిది. బాలల హక్కుల పరిరక్షణకు తోడ్పడే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.
Baalalapai Akrutyaalu - బాలలపై అకృత్యాలు
రచన: Shridevi Muralidhar
పేజీలు : 218
ప్రచురించిన సంవత్సరం- 2019
ప్రచురించిన సంస్థ- self
ధర : 350 రూ.
Similar products